86 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా బీసీసీఐ, తన వార్షిక నివేదికపై భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫొటోలను ముద్రించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ కూడా మారకతప్పడం లేదని ఈ ఘటన నిరూపిస్తోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు భారతరత్న పురస్కారాన్ని అందజేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రాన్ని ఎంపిక చేసుకున్న బీసీసీఐ, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీ చిత్రాన్ని తన నివేదిక కవర్ పేజీపై ముద్రించింది.
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మే 26కు రెండు రోజుల ముందు వరకూ మోదీ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ప్రధానిగా ఎంపికైన నేపథ్యంలో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. పలు అంశాల్లో చుట్టుముట్టిన కేసుల నుంచి ఉపశమనం పొందేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని కొందరు విమర్శలు ఎక్కుపెట్టినా, ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందని మరికొందరు వాదిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి