బాలీవుడ్ లో కొత్త సంవత్సరం విషాదాన్ని నింపింది. ప్రముఖ నటి ప్రియాంకచోప్రా నటించిన మేరీకోమ్ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన ఇషా మంత్రి (27) విషాద స్థితిలో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 29న గోవా బీచ్ లోని ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంలో స్టేజ్ పై నుంచి కిందపడ్డ ఇషా తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా... అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఆమె ప్రాణాలు వదిలారు. స్టేజ్ మీద నుంచి కిందకు పడిపోయిన సమయంలో ఇషా మోతాదుకు మించి మద్యపానం సేవించారని గోవా టూరిజం మినిస్టర్ దిలీప్ పారులేకర్ వెల్లడించారు.
ఇష మృతిపై బాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇష, చిన్న వయసులోనే మరణించడం బాధాకరంగా ఉందని ప్రముఖ నటి, దర్శకురాలు పూజాభట్ ఆవేదన వ్యక్తం చేశారు.
More Telugu News
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!