పదేళ్ల విరహం తరువాత ఆ జంట ఒక్కటయ్యారు. సినిమాను తలపించే ఈ సంఘటన తమిళనాడులోని తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. తేని జిల్లా ఉత్తమపాళ్యం సమీపంలోని రాయపట్టికి చెందిన మరియసూసై కుమారుడు జాన్సన్ (34) శివగంగై జిల్లా ఇళయాన్ గుడిసైకి చెందిన అమల్ రాజ్ కుమార్తె లీమారోజ్ (26) ప్రేమించుకున్నారు.
మధురైలో ఉన్న ఓ సంస్థలో జాన్సన్ కు ఉద్యోగం రావడంతో అతను అక్కడికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య రెండేళ్లపాటు ఫోన్ ప్రేమాయణం సాగింది. 2005లో జాన్సన్ కు జరిగిన ప్రమాదంలో ఫోన్ నుజ్జునుజ్జయిపోయింది. దీంతో వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇంతలో జాన్సన్ ప్రమాదంలో మరణించినట్టు లీమారోజ్ కు సమాచారం అందింది.
దీంతో అతనితో తప్ప మరొకరితో జీవితం లేదని భావించి కన్యస్త్రీగా మారాలని నిర్ణయించుకుని శిక్షణకు వెళ్లింది. ఇంతలో జాన్సన్ కనిపించడంతో తిరిగి వచ్చేసి అతన్ని ఉత్తమపాళ్యంలోని చర్చిలో వివాహం చేసుకుంది. వివాహం పూర్తికాగానే తమ తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి