అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 1993 ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం కరడుగట్టిన మనస్తత్వానికి అద్దం పట్టే గట్టి ఆధారాలతో పాటు అతడు పాకిస్థాన్ లోనే ఉన్నాడని చెప్పేందుకు సరిపడా ఆధారాలు తాజాగా లభ్యమయ్యాయి. ఇటీవల అతడు తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు సంబంధించి తన అనుయాయులతో మాట్లాడిన ఆడియో టేపులు వెలుగు చూశాయి. ‘‘నేను ఏ కోర్టుకు హాజరు కాను. నేనే సొంతంగా కోర్టును కలిగి ఉన్నాను. నా కేసుకు నేనే జడ్జిని. నేనెవ్వరికీ అన్యాయం చేయను. అర్థమైందా?’’ అంటూ తన అనుచరులను హెచ్చరిస్తున్న అతడి కరుకు వ్యాఖ్యలు సదరు ఆడియో ద్వారా వెలుగులోకి వచ్చాయి.
60 ఏళ్ల వయసులో ఉన్న అతడు, ఇంకా తన చీకటి రాజ్యాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నాడని చెప్పడానికి నిదర్శనంగా ఈ ఆడియో టేపు నిలుస్తోంది. పాక్ లో ఉంటూనే పలు దేశాల్లో నెట్ వర్క్ ను కొనసాగిస్తున్న అతడు, దుబాయి లాంటి విలాసవంతమైన ప్రాంతాల్లో విలువైన ఆస్తులు కలిగి ఉన్నాడు. మెయిల్ టుడే ఈ టేపులను సంపాదించింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి