బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఉన్న 517/7 స్కోరుతోనేే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో మూడో రోజు వచ్చీ రాగానే టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించేసింది.
అయితే ఆదిలోనే తడబడిన టీమిండియా, 30 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (25) ను ఆసిస్ బౌలర్ ర్యాన్ హ్యారిస్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కాస్త తొట్రుపాటుకు గురైన టీమిండియా ఆ తర్వాత నెమ్మదిగానే అయినా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ ను కోల్పోయి, 82 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన మురళీ విజయ్ (36) కి ఛటేశ్వర్ పుజారా (17) జత కలిశాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి