రిలయన్స్ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం ప్రకటించింది. ఐపీఎల్ 6 దాకా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరించిన పాంటింగ్, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 8లో అదే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ముంబై ఇండియన్స్ కోచ్ గా టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జాన్ రైట్ ను కొనసాగిస్తూనే, రికీ పాంటింగ్ ను చీఫ్ కోచ్ గా నియమించుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సత్తా ఉన్న యువతను కనుగొనడంతో పాటు వారిలోని నైపుణ్యానికి మరింత మెరుగుపెట్టే గురుతర బాధ్యతలను ఇకపై జాన్ రైట్ తీసుకుంటారని బుధవారం నాటి విలేకరుల సమావేశంలో ముంబై ఇండియన్స్ సలహాదారు అనిల్ కుంబ్లే వెల్లడించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి