ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఆగ్రహించిన ఓ వ్యక్తి ఏకంగా ఉబెర్ జీఎంపై దాడికి యత్నించాడు. ఉబెర్ ట్రావెల్స్ జీఎం శైలేష్ సావ్లానీ ముంబై ట్రాన్స్ పోర్టు కమిషనర్ ను కలవడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అతను దాడి చేసినప్పుడు అప్రమత్తంగా ఉండడంతో శైలేష్ తప్పించుకోగలిగారు.
అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. ముంబై పోలీసులు నగరంలోని ఉబెర్ ట్యాక్స్ లు, డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కోరడంతో జీఎం కమిషనర్ ను కలిసేందుకు వెళ్లారు. కాగా, ఉబెర్ క్యాబ్ లపై దేశ వ్యాప్తంగా నిషేధం నడుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో మాత్రం ఆ సంస్థ క్యాబ్ లు నడుస్తున్నాయని సమాచారం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి