బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 120 ఓవర్లకు గాను 517 పరుగులు చేసింది. మొత్తం ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇప్పటికే ఓపెనర్ వార్నర్ సహా కెప్టెన్ క్లార్క్, మరో స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ సెంచరీలు నమోదు చేశారు. సెంచరీ చేసిన తర్వాత క్లార్క్ ఔటైనా స్టీవ్ స్మిత్ క్రీజులోనే ఉన్నారు. ఇప్పటికే 162 పరుగులు చేసిన అతడు డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.
ఇదిలా ఉంటే, తొలి రోజు ఆరు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు రెండో రోజు ఒకే ఒక వికెట్ ను మాత్రమే కూల్చగలిగారు. ఆసిీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ను కరణ్ శర్మ పెవిలియన్ పంపాడు. దీంతో అతడి ఖాతాలో రెండో వికెట్ చేరింది. రెండో రోజు ఆటకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి