ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు లోక్ సభలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సదరు ఎంపీ ప్రకటించారు. ఎవరినీ బాధించాలన్న ఆలోచన తనకు లేదన్నారు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇతర నేతలను, ప్రజల నిర్ణయాన్ని ఎంపీలు గౌరవించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో సభ్యులందరినీ కోరారు.
పశ్చిమబెంగాల్లో ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రిపై బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నిన్న (మంగళవారం) డిమాండ్ చేశాయి. లేకుంటే ఎంపీపై అభిశంసన తీర్మానం పెడతామని కూడా హెచ్చరించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి