కరీంనగర్ జిల్లాలో రోగాలు నయం చేస్తానంటూ, అమాయకుల నుంచి వేలాది రూపాయలను వసూలు చేసిన హస్తం ప్రభు అనే ఓ దొంగ బాబాను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గల్లీలలో తిరుగుతూ దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని రుక్మీణిబాయి అనే మహిళ వద్ద రూ.2 వేలు తీసుకొని ఎందుకూ పనికిరాని తాయత్తులు ఇచ్చాడు. అలాగే మరికొంతమందిని మోసం చేశాడు.
కొన్ని రోజులుగా దొంగతనాలు ఎక్కువ కావడంతో, ఈ బాబాపై స్థానికులు అనుమానం వ్యక్తం చేసి, పోలీసులకు సమాచారం అందించారు. తాను బతుకుదెరువు కోసం ఊర్లు తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూ తాయత్తులు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో హస్తం ప్రభు అంగీకరించాడు. బాధితుల వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించిన పోలీసులు, మళ్లీ ఇలాంటి మోసాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి హస్తం ప్రభును వదిలేశారు.
More Telugu News
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!