ధూమపాన ప్రియులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. హుక్కాపై మూడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. హుక్కాను నిషేధిస్తూ బాంబే, మద్రాస్, గుజరాత్ హైకోర్టులు వెలువరించిన తీర్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కింది కోర్టుల తీర్పులను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.
అంతేకాక పొగరాయుళ్ల కోసం బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లోనే పొగ తాగడంపై నిషేధం ఉందని, ప్రత్యేక ఏర్పాట్లున్న ప్రదేశాల్లో కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి