దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ, తన పార్టీ బీజేపీకి మరో రికార్డును అందించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు (శాసన సభ్యులు) ఉన్న పార్టీగా బీజేపీ అవతరించింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి దేశవ్యాప్తంగా 1,025 మంది ఎమ్మెల్యేలున్నట్లు లెక్క తేలింది.
ఇక లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదానూ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి 924 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నెల 23న వెలువడనున్న జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సంఖ్యలో కొద్దిమేర మార్పులుండే అవకాశాలున్నాయి.
పశ్చిమ భారతంలో మంచి పట్టున్న బీజేపీ, భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లోనూ పట్టు సాధించే దిశగా అడుగులేస్తోంది. పార్టీ పాచికలు పారితే సమీప భవిష్యత్తులో ఆ పార్టీకి అందిన తాజా రికార్డు ఇక ఏ పార్టీ బద్దలుకొట్టే అవకాశాలే ఉండవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి