హైదరాబాదులోని ముషీరాబాద్, బోలక్ పూర్ లను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. హైదరాబాదులో నేరచరితుల ఆటకట్టించేందుకు గత కొంత కాలంగా పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇలా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రతిసారీ పదులు సంఖ్యలో నేరగాళ్లు, రౌడీ షీటర్లు, పోలీసు కేసులను తప్పించుకు తిరుగుతున్న కరడుగట్టిన నేరగాళ్లు పట్టుబడుతున్నారు.
తాజాగా బోలక్ పూర్ లో నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో సరైన పత్రాలు లేని 43 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 మంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ లో ఆరు బృందాలతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు అక్కడ కూడా పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్