పసివారిలో దేవుడ్ని చూడాలంటారు పెద్దలు. అలాగే వైద్యుడ్ని దేవుడితో పోలుస్తారు. అందుకేనేమో ఆ పిల్లాడి పాలిట వైద్యులు దేవుడి పాత్ర పోషించారు. పాకిస్థాన్ కు చెందిన హర్షద్ అలీ, రజియా అనే దంపతులకు నోమన్ (18 నెలలు) అనే కుమారుడున్నాడు. నోమన్ కు ముఖ భాగంలోని కళ్లు, నోరు వద్ద కండరాలు ఛిద్రమై కనీసం ఆహారం తీసుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితుల్లో జన్మించాడు. దీంతో ఆ దంపతులు తమ కుమారుడ్ని వివిధ వైద్యశాలలకు తిప్పారు.
అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న నోమన్ కు చికిత్స చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో చెన్నైలోని బాలాజీ డెంటల్, క్రానియోఫేషియల్ ఆసుపత్రి గురించి తెలుసుకుని చెన్నై తీసుకువచ్చారు. బాలుడి అవస్థ గమనించిన డాక్టర్ బాలాజీ, తన వైద్య బృందంతో నోమన్ కి డాక్రిసిస్టోహిస్టానమీ (డీసీఆర్) విధానం ద్వారా శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు నోమన్ ముఖం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ఉన్నాడు. దీని పట్ల అతని తల్లిదండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి