రానున్న కాలంలో ముడిచమురు నిల్వలు మరింతగా తరిగిపోతాయని, తద్వారా, మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పెద్ద ఎత్తున పరిశోధనలు కొనసాగుతున్నాయి. జీవ ఇంధనాలు, సోలార్ ఎనర్జీ... ఇలా, పర్యావరణానికి హాని కలిగించని శక్తి రూపాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. తాజాగా, నీరు, సూర్యరశ్మిని వినియోగించి ఇంధనం రూపొందించే దిశగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ బృందంలో భారత సంతతికి చెందిన డాక్టర్ కస్తూరి హింగోరాని కూడా ఉన్నారు.
నీరు, సూర్యరశ్మి విస్తారంగా లభిస్తాయని, వాటి సాయంతో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం ఆసక్తికరమైన పరిశోధన అని డాక్టర్ కస్తూరి వివరించారు. ఇది సురక్షితమైనది, చవకైనది అని తెలిపారు. అధికంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోలియం ఉత్పత్తులతో పోల్చితే, హైడ్రోజన్ ఎంతో మేలైనదని అన్నారు. తమ పరిశోధనకు మొక్కల కిరణజన్య సంయోగ క్రియనే స్ఫూర్తి అని డాక్టర్ కస్తూరి పేర్కొన్నారు.
More Telugu News
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!