తమిళనాడు రాజధాని చెన్నైలో తిరుమల శ్రీవారికి టీటీడీ ఆలయాన్ని నిర్మించబోతోంది. రూ.20 కోట్లకు పైగా వ్యయంతో ఈ అతి పెద్ద ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ మొత్తాన్ని మలేసియాకు చెందిన ఒక భక్తుడు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని టీ నగర్ లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రంలో చిన్న ఆలయం ఉంది. గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి రూ.50 కోట్ల రాబడి వచ్చింది. రద్దీగా ఉండే టీ నగర్ లో నెలకొల్పిన ఈ ఆలయం నిత్యం వేలమంది భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ తలంచింది. ఇందుకోసం స్థలాలను దేవస్ధానం పరిశీలించింది. గతంలో సినీ నటి కాంచన, ఆమె సోదరి, తల్లి శ్రీవారికి కానుకగా ఇచ్చిన చెన్నైలోని జీఎన్ చెట్టి రోడ్డులో విలువైన, విశాలమైన 14,400 చదరపు అడుగుల స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని తాజాగా నిర్ణయించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి