ఇటీవల కాలంలో భారత విద్యార్థులకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పేరెన్నికగన్న సంస్థలు భారీ వేతనాలతో ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. తాజాగా, బాంబే ఐఐటీ విద్యార్థిని ఆస్థా అగర్వాల్ కు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ ఏడాదికి రూ.2 కోట్ల బంపర్ ప్యాకేజి ప్రకటించింది. ఈ 20 ఏళ్ల జైపూర్ అమ్మాయి థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే ఆస్థా కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
దీనిపై, ఆమె మాట్లాడుతూ, గత మే, జూన్ మాసాల్లో కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ సంస్థలో శిక్షణ పొందానని, వారు తన పనితీరును గుర్తించారని తెలిపింది. సంస్థ తన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు భారీ వేతనంతో ఉద్యోగాన్నీ ఆఫర్ చేసిందని వివరించింది. కంప్యూటర్ సైన్స్ నాలుగో ఏడాది పూర్తైన తర్వాత వచ్చే ఏడాది అక్టోబరులో 'ఫేస్ బుక్' ఉద్యోగంలో జాయిన్ అవుతానని తెలిపింది. అందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని తెలిపింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి