దేశ రాజధాని ఢిల్లీలో ఉబెర్ క్యాబ్స్ డ్రైవర్, తన కారులో ఇంటికి బయలుదేరిన మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఐటీ సిటీ బెంగళూరు సహా, దేశంలో పలు నగరాల్లోనూ ఈ తరహా ఘటనలు కోకొల్లలు. అయితే "మొత్తం మహిళా డ్రైవర్లతోనే క్యాబ్ సేవలందిస్తాం... మహిళలను సురక్షిత ప్రయాణాన్ని అందజేస్తాం" అనుమతివ్వండన్న ప్రియదర్శిని ట్యాక్సీ సర్వీసెస్ కు మాత్రం సర్కారీ అనుమతి లభించలేదు.
మహిళల భద్రతకు భరోసానిచ్చే ఈ కంపెనీకి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఈ కంపెనీ అనుమతి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతిచ్చే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయిందని కంపెనీ యజమాని సుస్జెబెన్ షా తెలిపారు. కొత్త సీఎం అయినా తమకు త్వరితగతిన అనుమతిస్తే, మహిళలను సురక్షితంగా ఇంటివద్ద దించుతామంటూ ఆమె చెబుతున్నారు. మరి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారైనా ప్రియదర్శని ట్యాక్సీ సర్వీసెస్ కు అనుమతిస్తుందో, లేదో చూడాలి.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్