తెలంగాణ సీఎం, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిల మధ్య సోమవారం ఆసక్తికర చర్చ సాగింది. సోమవారం తనను కలిసేందుకు వచ్చిన కేసీఆర్ కు ఉమాభారతి రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికారు. కేసీఆర్ ను ఆత్మీయంగా పలుకరించిన ఉమాభారతి, ఆయన చేయి పట్టుకుని మరీ తన కార్యాలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన ఉమాభారతి, "చంద్రబాబుతో లడాయేమీ లేదుగా?" అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేసీఆర్, చంద్రబాబుతో తమకేమీ విభేదాలు లేవని బదులిచ్చారు. అంతేకాక సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సదస్సులో చంద్రబాబు, తాను పక్కపక్కనే కూర్చున్నామని చెప్పారు. సదస్సు విరామంలో ఇద్దరమూ కలిసే భోజనం చేశామని కూడా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రాణహిత ప్రాజెక్టుకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుమతులు సాధించడంతో పాటు నిధులనూ కేటాయించిన విషయాన్ని ఉమాభారతికి కేసీఆర్ గుర్తు చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి