చేజేతులా అధికారాన్ని పోగొట్టుకున్న ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్... ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించడానికి నానా తంటాలు పడుతున్నారు. జాతీయ పార్టీలను కాదని ఆప్ కు అధికారాన్ని కట్టబెడితే... పాలనను మూన్నాళ్ల ముచ్చట చేశారంటూ ఢిల్లీ వాసులు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఓటర్లను ఆకట్టుకోవడానికి కేజ్రీవాల్ చేయని ప్రయత్నం అంటూ లేదు.
నిన్న న్యూయార్క్ లో ఆప్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, నన్ను నమ్మండి... గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయనని కేజ్రీ చెప్పారు. అధికారంలోకి వచ్చిన 49 రోజులకే రాజీనామా చేశానని... మరోసారి ఆ పొరపాటు చేయనని విన్నవించారు. ఆప్ నుంచి కొనసాగుతున్న వలసలను కొట్టి పారేసిన ఆయన... ప్రస్తుతం పార్టీ బలంగానే ఉందని స్పష్టం చేశారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్