బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు రంగం సిద్ధమైంది. ఫిలిప్ హ్యూస్ మరణానంతరం ఆసీస్ జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అడిలైడ్ లో రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ లో నెగ్గడమే హ్యూస్ కు తామిచ్చే నివాళి అన్న కోణంలో ఆసీస్, విదేశీ గడ్డపై పేలవ రికార్డును సవరించుకోవాలని భారత్ ఓవల్ బరిలో దిగుతున్నాయి.
కాగా, సిరీస్ ఆరంభ మ్యాచ్ కు స్పోర్టింగ్ వికెట్ రూపొందించామని అడిలైడ్ ఓవల్ పిచ్ క్యూరేటర్ డామియన్ హౌ అంటున్నాడు. ఆరంభ ఓవర్లలో పేసర్లకు అనుకూలిస్తుందని, క్రమేణా బ్యాట్స్ మెన్ కు అనువుగా మారుతుందని వివరించాడు. స్పిన్నర్లకు కూడా 'టర్న్' లభ్యమవుతుందని చెప్పాడు. అయితే, రోజులు గడిచేకొద్దీ పిచ్ ఎలా స్పందించేది చెప్పలేమని అన్నాడు. మొత్తానికి పేస్ కే మొగ్గు ఉంటుందని తేల్చేశాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి