తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎన్నాళ్ల నుంచో చర్చనీయాంశంగా ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని పలు పార్టీలు, అభిమానులు కోరుతున్నారు. దీనిపై రజనీ ఎటూ తేల్చడం లేదు. అంతా దైవానుగ్రహం అంటూ దాటవేస్తున్నారు. తాజాగా, ఈ అంశంపై రజనీ సోదరుడు సత్యనారాయణ స్పందించారు. రజనీ రాజకీయాల్లో ఇమడలేడని, అతనిపై ఒత్తిడి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
రజనీ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుచ్చి ఆలయంలో అభిమానులు తయారు చేయిస్తున్న వెండి రథం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, రాజకీయం అంటేనే మోసమని, నేతల మనస్తత్వం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుందని అన్నారు. తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులేనని ఈ సందర్భంగా విమర్శించారు. రజనీ తాజా చిత్రం 'లింగ' సూపర్ హిట్ అవుతుందని అన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి