అడిలైడ్ లో మంగళవారం మొదలయ్యే తొలి టెస్టులో టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని కోహ్లీనే వెల్లడించాడు. సోమవారం అడిలైడ్ ఓవల్ క్రికెట్ మైదానంలో మీడియాతో మాట్లాడుతూ, మొదటి టెస్టులో ధోనీ ఆడడం లేదని, తానే కెప్టెన్ గా వ్యవహరిస్తానని తెలిపాడు. చేతిగాయం నుంచి మరికొన్ని రోజుల్లో ధోనీ పూర్తిగా కోలుకుంటాడని భావిస్తున్నామని చెప్పాడు. వ్యక్తిగతంగా తనకు ఇది మధురానుభూతి అని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ ఆడాలని ఎల్లప్పుడూ కలలు కనేవాడినని, ఇప్పుడు ఓ టెస్టు మ్యాచ్ లో భారత్ కు నాయకత్వం వహిస్తున్నానని అన్నాడు.
అటు, ఆస్ట్రేలియా జట్టుకు మైకేల్ క్లార్క్ సారథ్యం వహించనున్నాడు. క్లార్క్ సన్నద్ధతపై సందేహాలు తొలగిపోయాయి. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశానికి క్లార్క్ హాజరుకాలేదు. క్లార్క్ బదులు పేసర్ మిచెల్ జాన్సన్ హాజరయ్యాడు. క్లార్క్ తొలి టెస్టులో ఆడే విషయాన్ని నిర్ధారించాడు. "క్లార్క్ పునరాగమనం మాకు అమితంగా లాభించే అంశం. ఈ కఠినమైన సిరీస్ లో జట్టుకు అతని సేవలు అవసరం" అని పేర్కొన్నాడు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్