సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సతీమణి సహా పలువురు మహిళలపై అంబర్ పేట రౌడీ షీటర్ రబ్బానీ, అతడి అనుచరులు దాడికి దిగారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితులు సోమవారం ఉదయం అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళల ఫిర్యాదు నేపథ్యంలో రబ్బానీ, అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంబర్ పేట పరిధిలోని డీడీ కాలనీలో వీరభద్రం కుటుంబం నివాసముంటోంది. వీరు నివాసం ఉన్న అపార్ట్ మెంట్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రబ్బానీని ఆదివారం రాత్రి వీరభద్రం సతీమణి సహా అక్కడి మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రబ్బానీ తన అనుచరులతో కలిసి వారిపై దాడికి దిగాడు. రబ్బానీపై ఇప్పటికే పలు హత్యానేరాలతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి