టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. గతేడాది భారత గడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశాడు. తమ దేశంలో జరగనున్న సిరీస్ లో టీమిండియాకు పరాభవం తప్పదని వ్యాఖ్యానించాడు. తమ జట్టు సభ్యులంతా పూర్తి స్థాయి ఫిట్ నెస్ తో ఉన్నారని, టీమిండియాకు తీవ్ర నిరాశ తప్పదని చెప్పాడు.
తొలి టెస్ట్ లో టీమిండియాను మట్టికరిపిస్తామన్నాడు. గతేడాది 0-4 తేడాతో సిరీస్ ను టీమిండియాకు చేజార్చుకున్న కంగారూలు తాజా సిరీస్ ను చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీమిండియాను కట్టడి చేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసినట్లు వాట్సన్ తెలిపాడు. ‘టీమిండియాను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈసారి బాల్ తోనే కాక బ్యాట్ తోనూ టీమిండియాకు సమాధానం చెబుతాం’ అని అతడు చెప్పాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి