బాలీవుడ్ అగ్రనటుడు, 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దూసుకెళుతున్నారు. సినిమాల్లోనే కాక సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ తనకెవరూ సాటిరారని కూడా ఆయన చాటిచెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫేస్ బుక్ ఖాతాను 1.80 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. తన ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య 1,80,18,000 అని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
ట్విట్టర్ లో తనను 90 లక్షల మంది ఫాలో అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘సోషల్ మీడియాలో నన్ను అనుసరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు’ అంటూ ఆయన తన ఫాలోయర్లకు థాంక్స్ చెప్పారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్