రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ నిత్యం తన తాత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు స్మృతులతోనే కాలం వెళ్లదీసేవారట. తాతపై తనకున్న ఇష్టానికి నిదర్శనంగానే తన కుమారుడికి నందమూరి తారక రామారావు అనే పేరును పెట్టుకున్నారు. తాతతో తన స్మృతులను నెమరువేసుకునే క్రమంలో జానకీరామ్ తన ఫేస్ బుక్ ను తాతతో తను దిగిన ఫొటోలతో నింపుకున్నారట.
అంతేకాక ఎన్టీఆర్ కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను కూడా జానకీరామ్ భద్రంగా దాచుకున్నారు. జానకీరామ్ మృతి నేపథ్యంలో... 1977లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'చాణక్యచంద్రగుప్త' సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిన్నారి జానకీరామ్ ను ఎత్తుకుని ఉన్న ఫొటో ఫేస్ బుక్ లో దర్శనమిచ్చింది. నాడు తన తాత ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి ఫొటో దిగే అవకాశం రావడం తన అదృష్టమేనని ఆ ఫొటోకు జానకీరామ్ తన వ్యాఖ్యను జోడించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి