కేవలం 16 ఏళ్లకే సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన చెన్నై బాలిక సింధూజ రాజ్ రామన్, పిన్న వయసు సీఈఓగా రికార్డులకెక్కింది. తన తండ్రి స్థాపించిన సెప్పన్ అనే యానిమేషన్ కంపెనీకి ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితురాలైంది. దీంతో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ సర్వీస్ కంపెనీస్ సింధూజకు పిన్న వయసు సీఈఓగా గుర్తింపునిచ్చింది.
కార్టూనిస్ట్ గా పనిచేస్తున్న తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను సీఈఓగా బాధ్యతలు చేపట్టగలిగానని ఆమె చెబుతోంది. భారత్ కు చెందిన ప్రఖ్యాత కంపెనీలకు సినిమాలు, వ్యాపార ప్రకటనలు రూపొందించే 18 మంది సభ్యుల బృందానికి ఆమె నేతృత్వం వహిస్తోంది. ప్రపంచంలోనే పిన్న వయసు డిజిటల్ క్యారికేచరిస్ట్ గా కోరల్ సంస్థ ఆమెను గుర్తించింది. ఇదివరకే నాస్కామ్ 2డీ యానిమేటర్ అవార్డును కూడా సింధూజ కైవసం చేసుకుంది. సొంతంగా సంస్థను నిర్మించి సినిమా ప్రోడక్ట్స్ ను విశ్వవ్యాప్తంగా అందించాలన్నది తన కోరిక అని ఆమె అంటోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి