సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ కుమారుడు జానకీరామ్ సీటు బెల్టు పెట్టుకోని కారణంగానే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డట్లు వైద్యులు ధ్రువీకరించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న క్రమంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ మరణించిన సంగతి తెలిసిందే. జానకీరామ్ మృతదేహానికి శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో భాగంగా గుండె భాగానికి బలమైన గాయం కారణంగానే జానకీ రామ్ మృత్యువాతపడ్డారని వైద్యులు నిర్ధారించారు. గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు చిట్లిపోయాయని, ఈ కారణంగానే ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన చనిపోయారని తేల్చారు. సీటు బెల్టు పెట్టుకోని కారణంగానే ప్రమాద సమయంలో జానకీరామ్ ఛాతీ భాగం కారు స్టీరింగ్ కు బలంగా ఢీకొట్టిందని, ఈ నేపథ్యంలో రక్త నాళాలు చిట్లిపోయాయని తేల్చారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి