టెస్టు జట్టుకు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి భవిష్యత్ కెప్టెన్ గా తనకు తిరుగులేదని నిరూపించాలని భావించిన కోహ్లీ ఆశలు అడియాసలయినట్టే కనబడుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరగనున్న తొలి టెస్టుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధమయ్యాడు. తొలుత జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న తొలి టెస్టు ప్రారంభమై ఉంటే కోహ్లీ కెప్టెన్ గా ఓ టెస్టు ఆడి ఉండేవాడు.
ఫిల్ హ్యూస్ అకాలమరణంతో షెడ్యూల్ మొత్తం మారిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ చేతి గాయం మాని ఫిట్ నెస్ పరీక్షల్లో పాస్ కావడంతో కోహ్లీ కెప్టెన్సీకి గండిపడింది. దీంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీ ఆశలు ఇప్పట్లో నెరవేరేట్టు కనిపించడం లేదు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి