ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ లక్ష్యంగా జమాద్ ఉద్ దవా అధినేత, ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'బూటకపు ఎన్నికలు' నిర్వహించి బీజేపీ విజయం పొందాలనుకుంటోందన్నాడు. ఆ విధంగా కాశ్మీర్ వివాదాస్పద భూభాగం కాదని ప్రపంచానికి మోదీ చెప్పాలనుకుంటున్నట్టు ఆరోపించాడు. అసలు ప్రతిసారి మోదీ ఎందుకు కాశ్మీర్ లో పర్యటిస్తున్నారని కూడా ప్రశ్నించాడు. లాహోర్ లో నిర్వహిస్తున్న పార్టీ రెండు రోజుల సమావేశంలో హఫీజ్ మాట్లాడుతూ, పైవిధంగా వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో ఆసియా ఉపఖండంలో యుద్ధం అనివార్యమని హెచ్చరించిన ఈ ఉగ్రనేత... కాశ్మీర్ తప్పకుండా విముక్తి పొందుతుందని, 1971 భారత్-పాక్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని, అహ్మదాబాద్, గుజరాత్ బాధితులు న్యాయం పొందుతారనీ అన్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి కాశ్మీర్ పై ఒకే ఉమ్మడి విధానాన్ని ఏర్పరచుకోవాలని తాను కోరుకుంటున్నట్టు హపీజ్ పేర్కొన్నాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి