మూడు నెలల విరామం తరువాత పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. మార్గశిర మాసం వస్తూనే పెళ్లి ముహుర్తాలను తీసుకు రావడంతో వస్త్ర దుకాణాలు, జ్యుయెలరీ షాపులు, షాపింగ్ మాళ్లు సందడిగా మారాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి రోజు అనేది వేద మంత్రాలు, గానాబజానాలు, విందులు, వినోదాలతో మధురానుభూతిగా మిగిలిపోతుంది.
భాద్రపద, అశ్వీయుజ, కార్తీక మాసాల్లో వివాహ ముహూర్తాలు లేకపోగా, దానికితోడు, గోదావరి పుష్కరాలు రానున్నాయి. దీంతో, పెళ్లి కాని ప్రసాదులు ఆందోళన చెందారు. అయితే, మార్గశిర మాసం వస్తూనే ఈ నెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీలలో శుభముహూర్తాలను తీసుకొచ్చింది. దీంతో, వారిలో సంతోషం కలుగుతోంది.
ఇందులో 13, 18 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నట్టు అర్చకులు చెబుతున్నారు. ఈ నెల దాటితే జనవరి 22 నుంచి మార్చి 15 వరకు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత పుష్కరాలు వస్తుండడంతో వివాహం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్