భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను అనుసరిస్తున్న ప్రపంచ దేశాల విదేశాంగ మంత్రులందరిలోకి అగ్రస్థానంలో నిలిచారు. ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలోయర్లను కలిగిన విదేశాంగ మంత్రిగా ఆమె ఘనత వహించారు. ప్రస్తుతం ట్విట్టర్లో ఆమె ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య 17,37,804కు చేరింది. ఇక ఈ విషయంలో రెండో స్థానంలో కొనసాగుతున్న యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి జాయేద్, సుష్మా కంటే చాలా వెనుకబడ్డారు. ఆయన ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య 13.80 లక్షలు మాత్రమే.
ఇక ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలోయర్లను కలిగిన ప్రపంచ స్థాయి నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఖాతాలో 83.90 లక్షల మంది ఫాలోయర్లున్నారు. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ప్రాన్సిస్ లున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి