18 ఏళ్ల వయసులో తాను ప్రేమలో పడ్డానని రేణూదేశాయ్ తెలిపింది. అప్పటికి కళ్యాణ్ కి పెళ్లైందని తనకు తెలియదని రేణూదేశాయ్ చెప్పింది. పెళ్లి నాటికి కళ్యాణ్ తనకు పెళ్లయినట్టు, విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నట్టు చెప్పారని, అయితే విడాకుల కేసు ఆరునెలల్లోనే తేలిపోతుందని కూడా చెప్పారని రేణూ వెల్లడించింది. అయితే ఆ కేసు ఎనిమిదేళ్ల పాటు సాగిందని రేణూ వివరించింది. తమ పెళ్లి అని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ వద్దని, ఆలోచించాలని సూచించారని చెప్పింది.
అయితే నిండా ప్రేమలో ఉన్న తాను గుడ్డిగా, చెవిటిదాన్లా, మూగగా, పూర్తిగా వికలాంగురాల్లా అయిపోయానని నవ్వేసింది. అయితే తనకు అర్ధం కాని విషయం ఏంటంటే... నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ప్రేమ లేదు అనడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అలా ఉంటుందా? ఒకసారి ప్రేమించడం, ఒకసారి ప్రేమించకపోవడం ఉంటుందా? అని అడిగింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి