'గంగ్నమ్ స్టైల్' పాటతో 2012లో కొరియన్ పాప్ సెన్సేషన్ 'సయ్' అంతర్జాతీయ చార్టుల్లో వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. విడుదలై రెండు సంవత్సరాలయిన తరువాత కూడా ఇప్పటికీ ఆ పాటకు పాప్యులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా యూట్యూబ్ లో ఆ వీడియో గరిష్ట వీక్షణ సంఖ్య పరిమితి (మాగ్జిమమ్ వ్యూ లిమిట్స్)ని బ్రేక్ చేసిందట. అంతర్జాతీయ వెబ్ సైట్స్ సమాచారం ప్రకారం, ఈనెల 4 వరకు ఆ పాటను 214,74,83,647 మంది చూశారట. వీడియో షేరింగ్ సైట్ లో ఓ వీడియోను ఈ స్థాయిలో చూడటం విశేషం. డిసెంబర్ 21, 2012 రిలీజైన 'గంగ్నమ్...' పాట వీడియో యుట్యూబ్ లో బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న తొలి గీతంగా రికార్డులకెక్కింది. అంతేగాక, ఈ పాట పాప్యులారిటీ పరంగా జస్టిన్ బీబర్ 'బేబీ' పాటను ద్వితీయ స్థానానికి నెట్టడం విశేషం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి