ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంపై ముద్గల్ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో, సుప్రీం కోర్టులో నేడు విచారణ వాయిదాపడింది. కాగా, విచారణ సందర్భంగా, నివేదికలో పేర్కొన్న ఆటగాళ్ల పేర్లు సహా రిపోర్టులో ఉన్నది అంతా బహిర్గతం చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. అంతేగాక, ఐసీసీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ ను సెక్షన్ 6 కింద రెండేళ్ల నుంచి ఆరు సంవత్సరాల వరకు భారతీయ క్రికెట్ నుంచి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు సుప్రీం "కమిటీ నివేదికలో ఉన్నది బయటపెట్టడం ద్వారా మీకు ప్రయోజనం కలగొచ్చు లేదా నష్టం వాటిల్లవచ్చు. అయితే, ఆటలో గెలుపోటముల కంటే సమాచారాన్ని బయటపెట్టడం క్షమించరాని నేరం" అని అన్నట్టు మీడియా సమాచారం. కాగా, శ్రీని, చెన్నైసూపర్ కింగ్స్ లపై కోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో కమిటీ నివేదికపై విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి