స్పానిష్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్వస్థలమైన మనకర్ లో అకాడమీని నెలకొల్పనున్నాడట. ఈ నేపథ్యంలో నాదల్ మాట్లాడుతూ, "ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. చివరికి వాస్తవరూపం దాల్చబోతోంది. 2016లో వేసవి శిబిరంగా ప్రారంభించేందుకు ప్రణాళిక వేస్తున్నాం" అని తెలిపాడు. ఇదే అకాడమీలో వర్ధమాన టెన్నిస్ ఆటగాళ్లు తమ చదువును కొనసాగించేందుకు పాఠశాల కూడా ఏర్పాటు చేస్తారట.
పద్నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న నాదల్, ఇటీవలే అపెండిసైటిస్ అపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల్లో వెన్నుపూస నొప్పికి స్టెమ్ సెల్ చికిత్స తీసుకోనున్నాడు. తిరిగి జనవరిలో టెన్నిస్ పోటీల్లో పాల్గొననున్నాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి