కొత్త ఏడాదిలో కొత్త రాష్ట్రానికి తీపి కబురు అందనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన సందర్భంగా కేటీఆర్ ఈ మేరకు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.
త్వరలో ఏర్పాటు కానున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని చెప్పిన ఆయన సదరు సోలార్ ప్లాంట్ నుంచి జనవరిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందన్నారు. హైదరాబాద్-మహబూబ్ నగర్ జిల్లాల మధ్య పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బుధ లేదా గురువారాల్లో సభ ముందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని కేటీఆర్ వెల్లడించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి