శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడంపై రాజ్యసభలో ఆందోళన చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కావాలంటే బేగంపేట ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని, శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రం రాజీవ్ గాంధీ పేరునే ఉంచాలని అన్నారు. చంద్రబాబు చేసిన అవమానం వల్లే ఎన్టీఆర్ మరణించారని ఆయన గుర్తుచేశారు.
ఎన్టీఆర్ మరణంపై మరోసారి విచారణ చేపట్టాలని కేసీఆర్ కు లేఖ రాస్తానని వీహెచ్ హెచ్చరించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన వివరించారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఎన్టీఆర్ పై లేనిపోని ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి