మంత్రి హరీష్ రావు శాసనసభను తప్పుదోవపట్టిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాల భర్తీ అంశంపై తమను మాట్లాడనీయనందుకు నిరసనగా ఎంఐఎం పార్టీ తెలంగాణ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. 344 నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చిన సభ్యులే ఆయా అంశాలపై మాట్లాడాలని స్పీకర్ మధుసూదనాచారి చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్, అలాంటప్పుడు విద్యుత్ అంశంపై అన్ని పార్టీలు మాట్లాడేందుకు ఎందుకు అనుమతించారని స్పీకర్ ను నిలదీశారు.
అది బీఏసీ నిర్ణయమని మంత్రి హరీష్ రావు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించడంతో, బీఏసీ నిర్ణయం తాలూకు డాక్యుమెంటును సభలో ప్రవేశపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, దీనిపై రాజీనామాకైనా సిద్ధమని సవాలు విసిరారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి