అవయవదానం పట్ల దేశంలో క్రమంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయమై విశేష ప్రచారం కల్పిస్తున్నారు. అంతేగాకుండా, తాము సైతం అవయవదానం ప్రతిజ్ఞ చేస్తూ, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు సూర్య అవయవదానం చేశారు. చెన్నైలో ఓ మారథాన్ పరుగును ప్రారంభిస్తూ, ఆయన అవయవదానం ప్రతిజ్ఞ చేశారు.
ఆ పరుగులో పాల్గొన్న ఔత్సాహికులను ఉద్దేశించి మాట్లాడుతూ, "నేను అవయవదానం చేశాను, మరి మీరు?" అంటూ ఉత్సాహపరిచారు. కాలేయాన్ని కాపాడుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని సూచించారు. కాగా, ఇంతకుముందే నాగార్జున (అన్ని అవయవాలు), రజనీకాంత్ (కళ్లు), స్నేహ (కళ్లు), మాధవన్ (కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, పేంక్రియాస్, ఎముకలు, కార్టిలేజ్) తదితరులు అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. కాగా, కమలహాసన్ తన శరీరాన్ని వైద్య శాస్త్ర ప్రయోగాల నిమిత్తం అందిస్తానని, అవయవాలను మార్పిడి కోసం దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి