పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలన్న ప్రణాళికలతో అధికారపక్షం రంగం సిద్ధం చేసుకోగా, ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రతిపక్షాలు తమ వాదనలకు పదును పెడుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బీమా బిల్లు తదితర ముఖ్య బిల్లుల సవరణ విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కాంగ్రెస్ పార్టీ సహా పలు విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.
అయితే, దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్న బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు నరేంద్ర మోదీ సర్కారు కూడా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రతి అంశంపైనా చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని, సభను సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేటి నుంచి వచ్చే నెల 23 దాకా మొత్తం 22 రోజుల పాటు జరిగే సమావేశాల్లో 37 బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి