"ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న పదవులకు నందమూరి తారక రామారావే కారణం. శంషాబాద్ టెర్మినల్ కు ఆయన పేరు పెడితే, అంత గింజుకుంటారెందుకు? తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుంది" అంటూ టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
శంషాబాద్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం విపక్షాలతో కలిసి పోరు సాగించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనను టీడీపీతో పాటు బీజేపీ తిరస్కరించాయి. అనంతరం విలేకరులతో మాట్లాడిన వీరయ్య... కేసీఆర్, మధుసూదనాచారి, జానారెడ్డిలు అనుభవిస్తున్న పదవులు ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరు టెర్మినల్ కు సరైనదేనని ఆయన వాదించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి