అతడి పేరు అజయ్ కుమార్ (21). బాగా చదువుకున్నవాడు. భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏఎన్ఐటీ)లో మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని, ప్రస్తుతం దుర్గాపూర్ లో ఎంటెక్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూ నిమిత్తం భోపాల్ వచ్చిన అజయ్ కుమార్ మిత్రుడి వద్ద షెల్టర్ తీసుకున్నాడు. గురువారం నాడు తప్పతాగి నేరుగా ఎంఏఎన్ఐటీ క్యాంపస్ కు వెళ్లాడు.
అక్కడ అమ్మాయిల హాస్టల్లోని స్టడీ లాంజ్ లో ప్రవేశించి నానాయాగీ చేయసాగాడు. దీంతో, విద్యార్థినులు బెంబేలెత్తిపోయారట ఆ ఉన్నత విద్యావంతుడి విపరీత చేష్టలకు. ఓ అమ్మాయి హాస్టల్ వార్డెన్ కు సమాచారమందించడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, పోలీసులు అజయ్ కుమార్ ను అరెస్టు చేశారు. అతడికింకా కిక్కు దిగలేదని, అమ్మాయిల హాస్టల్ కు ఎందుకు వెళ్లాడో చెప్పలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్