తమ సంస్థలో పనిచేస్తున్న అధికారే వివరాలను బయటి వ్యక్తులకు లీక్ చేస్తున్నాడని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీంకోర్టుకు వెల్లడించారు. 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్న డీఐజీ సంతోష్ రస్తోగి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన కోర్టుకు చెప్పారు. తనపై లేనిపోని కథనాలను అల్లేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ తో కలసి రస్తోగి ఈ కుట్రకు తెరతీశారని, రస్తోగి తప్ప వేరెవ్వరికీ ఆ అవసరం లేదని సిన్హా చెప్పుకొచ్చారు.
సంస్థ వివరాలను బయటి వ్యక్తులకు అందిస్తున్నారన్న ఆరోపణల కారణంగానే రస్తోగిని 2జీ దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించామని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. అయితే ఆయనను తప్పిస్తూ సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రస్తోగికి తిరిగి 2జీ దర్యాప్తు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు భూషణ్, సిన్హా న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి