ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఆస్ట్రేలియా మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది. పర్యటనలో భాగంగా ఆయన పాల్గొన్న కార్యక్రమాల వివరాలను పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించగా, అటు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మోదీ పర్యటనను పూర్తిస్థాయిలో కవర్ చేసింది. దీంతో, ఆస్ట్రేలియా వ్యాప్తంగా మోదీ చర్చనీయాంశం అయ్యారు. 'గ్లోబల్ గ్లామర్ క్వీన్' గా పేరుగాంచిన అమెరికా ముద్దుగుమ్మ కిమ్ కర్దాషియన్ ఓవైపు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా, ఆమె కంటే మోదీ పర్యటన కవరేజికే ఆసీస్ మీడియా మొగ్గు చూపింది.
ఆహార్యం మొదలుకొని, ఉపన్యసించే తీరు, హావభావాలు, భావాల్లో స్పష్టత, భావ తీవ్రత, ముఖ్యంగా ఆయన హాస్య చతురత తదితర అంశాలు ఆస్ట్రేలియన్లను బాగా ఆకట్టుకున్నాయి. కాగా, ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ చారిత్రక సందర్భాన్ని ఆస్ట్రేలియా అధికారిక వార్తా చానల్ ఏబీసీ లైవ్ టెలికాస్ట్ చేసింది.
More Telugu News
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!