చలి గుప్పిట్లో అమెరికా విలవిల్లాడిపోతోంది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మంగళవారం సున్నా కంటే దిగువకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా దట్టమైన పొగ మంచు ఆవరించేసింది. భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో న్యూయార్క్ పశ్చిమ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే హవాయిలో కూడా 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయి ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. 1976 తర్వాత దేశంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆ శాఖ అధికార ప్రతినిధి సుసాన్ బుచానన్ పేర్కొన్నారు. న్యూయార్క్ పశ్చిమ ప్రాంతం సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 1.5 మీటర్ల మేర మంచు పరుచుకుపోయింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి