ఇరాక్, సిరియాల్లో మారణహోమాన్ని సృష్టిస్తున్న ఇసిస్ (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపుపై నిషేధం విధించే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అందిన నివేదికపై అభిప్రాయం చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు హోం శాఖ లేఖ రాసింది.
ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసేందుకు ఆ దేశాల పాలనాధికారాన్ని చేజిక్కించుకునే దిశగా భీకర దాడులకు పాల్పడుతున్న ఇసిస్, భారత పౌరులను కూడా టెర్రరిజంవైపు ఆకర్షిస్తోందని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధారాలతో హోం శాఖకు నివేదిక సమర్పించింది. అంతేగాక, ఇసిస్ పై నిషేధం విధించకపోతే, పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం లేకపోలేదని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో, వేగంగా స్పందించిన హోం శాఖ, ఎన్ఐఏ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఎన్ఐఏ అభిప్రాయం రాగానే ఇసిస్ పై నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి