వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ పటిష్టతకు సంబంధించి జిల్లాల వారీ సమీక్షలకు రేపటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్న జగన్, ఈ నెల 21న విశాఖ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. 22న పార్లమెంట్ లో పార్టీ వ్యవహరించాల్సిన వైఖరిపై ఆయన పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఈ మూడు భేటీలు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లో జరగనున్నాయి.
ఆ తర్వాత 24, 25 తేదీల్లో ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షను జిల్లా కేంద్రం ఒంగోలులో చేపట్టనున్నారు. ఈ సమీక్షలకు స్వయంగా హాజరు కావడంతో పాటు ఆయా జిల్లాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, పార్టీ నేతల వ్యవహార తీరు, ఇతర పార్టీల బలాబలాలు తదితరాలపై ఆయన లోతుగా దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి