పూర్వం ఓ వ్యక్తికి మరో వ్యక్తి పూర్తిగా లొంగిపోయి చాకిరీ చేయడాన్ని బానిసత్వంగా భావించేవారు. నేటి రోజుల్లో ఓ వ్యవస్థకు వ్యక్తులు లొంగిపోయి చాకిరీ చేయడాన్ని ఆధునిక బానిసత్వం అనొచ్చు! వ్యభిచారిణులు, నిర్బంధ కార్మికులు, పత్తి, గంజాయి సాగులో కూలీలు, ఇటుక బట్టీలలో పనివాళ్లు... వీరందరూ ఆధునిక బానిసల కోవలోకే వస్తారు. అలాంటి వాళ్లు భారత్ లోనే అధికమంటోంది గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ (జీఎస్ఐ) తాజా నివేదిక.
భారత్ లో 35.8 మిలియన్ల మంది ఈ ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారట. దుర్భర దారిద్ర్యమే అందుకు కారణమని నివేదిక చెబుతోంది. ఈ నివేదికను జీఎస్ఐ తరపున ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ రూపొందించింది. అప్పులు తీర్చలేక కొందరు, పేదరికం కారణంగా మరికొందరు, బలవంతంగా ఇంకొందరు... ఇలా, బానిస బతుకు వెళ్లదీస్తున్నారని వాక్ ఫ్రీ ఫౌండేషన్ చైర్మన్ ఆండ్రూ ఫారెస్ట్ విశ్లేషించారు. ఇక, ఈ విషయంలో భారత్ తర్వాత స్థానంలో ఉజ్బెకిస్థాన్ ఉంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి